News
ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన
కేంద్ర హోంశాఖ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈ రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయెల్ తోనూ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ సమావేశమైన గవర్నర్ నరసింహన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాంపింగ్ అంశం, అలాగే పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్యా తాజాగా రేగిన వివాదం గురించి గవర్నర్ వివరించినట్లు తెలిసింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








